VIDEO: 'జిల్లా సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుంది'
KRNL: ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో JAC నాయకుడు నూర్ అహ్మద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రూ. 500 కోట్లు కాదు, రూ. 5,000 కోట్లు ఇచ్చినా తమ డిమాండ్ ఒక్కటే ఆదోని జిల్లా ఏర్పాటు అని బుధవారం స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి, ఉపాధి, విద్యా అవకాశాలకు ఆదోని జిల్లానే పరిష్కారమన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని, జిల్లా సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు.