ఎన్‌కౌంటర్-2 మృతులు వీరే

ఎన్‌కౌంటర్-2 మృతులు వీరే

AP: మారేడుమిల్లిలో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. అందులో మెట్టూరి జోగారావు అలియాజ్ టెక్ శంకర్ ఉన్నాడు. ఆయనతోపాటు జ్యోతి @ సరిత, సురేష్ @ రమేష్, లోకేష్ @ గణేష్, సాయిను @ వాసు, అనిత, షమ్మి ఉన్నారు. మావోయిస్టు పార్టీలో టెక్ శంకర్ IED బాంబ్స్, మందుపాతరలు తయారు చేయడం, అమర్చడంలో దిట్ట. శంకర్ ప్రస్తుతం AOB ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు.