అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణి

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణి

BPT: బాపట్ల మండలంలోని రైతు సేవ కేంద్రంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రెండో విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి, జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.