'రేపు సర్వాయి పాపాన్న వర్ధంతి'

'రేపు సర్వాయి పాపాన్న వర్ధంతి'

MDCL: అంతాయపల్లి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్‌లో  రేపు ఉ. 10 గంటలకు సర్దార్ సర్వాయీ పాపన్న వర్ధంతి నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి టీ.ఝాన్సీ రాణి ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజా ప్రతినిదులు, గౌడ కుల సంఘాల నాయకులు, వివిధ కులాల సంక్షేమ సంఘాల ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.