ప్రకాశం జిల్లా TOP NEWS @ 9PM

ప్రకాశం జిల్లా TOP NEWS @ 9PM

★ బదిలీపై వెళ్లిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు తెలిపిన జిల్లా అధికారులు
★ చీమకుర్తిలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఏమ్మెల్యే విజయ్ కుమార్
★ పేర్నమిట్టలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
★ పాకాల బీచ్‌కు పెరిగిన పర్యాటకుల సందడి