ప్రేమకు ఏదీ అడ్డు రాదు..!

ప్రేమకు ఏదీ అడ్డు రాదు..!

కృష్ణా: మనసులు కలిస్తే చాలు ప్రేమకు ఒడ్డూ పొడుగు అవసరం లేదని మచిలీపట్నానికి చెందిన ఓ ప్రేమ జంట నిరూపించింది. రాజుపేటకు చెందిన షేక్ గౌసియా, వేముల శశి ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా.. పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. కాగా, ఇద్దరూ మేజర్లు కావడంతో రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా, అధికారులు పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.