నూతన JCగా నియమితమైన అపూర్వ
KMM: నూతన డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ నిమిత్తం యం. అపూర్వ ఖమ్మం జిల్లాకు నియమించబడ్డారు. కాగా, శుక్రవారం ఆమె కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. శిక్షణలో భాగంగా ఆమె జిల్లా పరిపాలన వ్యవస్థ, దాని పనితీరుపై అవగాహన పెంచుకోనున్నారని అధికారులు తెలిపారు.