VIDEO: అంబేద్కర్ విశిష్టత వివరించి మాజీ మంత్రి

VIDEO: అంబేద్కర్ విశిష్టత వివరించి మాజీ మంత్రి

WNP: డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చిన విద్యార్థులతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చిట్ చాట్ చేశారు. అంబేద్కర్ గురించి పలు ప్రశ్నలతో విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. అంబేద్కర్ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో పుట్టారని అడుగుతూ తడబడిన విద్యార్థులను సమన్వయ పరుస్తూ మహారాష్ట్ర, రత్నగిరి జిల్లా అని వివరించి వారిని ఆకట్టుకున్నారు.