సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామంలో ఈ నెల 21 నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు డిఎస్పీ అబ్దుల్ రహమాన్ నేడు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్న ఈ బహిరంగ సభకు సుమారు 40 వేలకు పైగా ప్రజలు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.