లోక్ అదాలతో కేసుల సత్వర పరిష్కారం

SRPT: లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం జరుగుతుందని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ అన్నారు. ఇవ్వాళ కోదాడలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న పలు కేసులను పరిష్కరించారు. చెక్, DVC, బ్యాంక్, సివిల్, క్రిమినల్ రాజీపడినవి, నేరం ఒప్పుకున్నవి వంటి వివిధ రకాల కేసులను పరిష్కరించి, ఫైన్ రూపంలో వసూలు చేసినట్లు మండల లీగల్ సర్వీస్ కమిటీ తెలిపింది.