అభివృద్ధి చేయడానికే వచ్చా: MLA

చిత్తూరు: నియోజకవర్గం అభివృద్ధికి పది నెలల్లో రూ. 56.30 కోట్లు వెచ్చించినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. కట్టమంచి చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి అధికారుల నిర్ణయం మేరకే పనులు జరుగుతున్నాయని చెప్పారు. మిగిలిన చెరువుల్లోనూ పూడికతీత పనులు చేపడతామన్నారు. అభివృద్ధి చేయడానికి వచ్చాను గానీ రాజకీయాల కోసం కాదన్నారు.