VIDEO: అప్పన్న సన్నిధిలో అనసూయ

VSP: సింహాచలంలోని నరసింహ స్వామిని సినీనటి, యాంకర్ అనసూయ శుక్రవారం కుటుంబ సభ్యులతో సహా దర్శించుకున్నారు. అనసూయ కుటుంబ సభ్యులకు దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆరంగణం చేసుకున్నానంతరం.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనసూయని చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.