కట్టుకున్న భర్త కడ తీర్చాడు: డీఎస్పీ
SKLM: భార్య దాసరి పుష్పలతను భర్త దాసరి బాలకృష్ణ పదునైన ఆయుధంతో మర్డర్ చేశాడని డీఎస్పీ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈనెల 20న నౌపడ గల్లి పొలంలో ఆమె హత్యకు గురైన సంగతి పాటకలకు తెలిసిందే. ఈ మేరకు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. సంతబొమ్మాళి మండలం నౌపడ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.