రేగుల గండి చెరువులో గల్లంతైన యువకుడు
BDK: మణుగూరు విజ్ఞాన పాఠశాలకు చెందిన ముగురు విద్యార్థులు శశిధర్, (14), పివి కాలనీ, గిరిధర్ (14)అశ్వాపురం మండలం, హర్షవర్ధన్ (14) ఆదర్శనగర్ వీరూ ముగ్గురు పాఠశాల ముగిసిన అనంతరం రేగుల గండి చెరువులో శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ముగ్గురిలో ఒకరైన హర్షవర్ధన్ చెరువులో గల్లంతయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ నాగబాబు గాలింపు చర్యలు చేపట్టారు.