మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చిన్నరాజమూర్‌లో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయండి: MLA మధుసూదన్ రెడ్డి
★ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: MLA విజయుడు
★ నార్ల పూర్‌లో పూరి గుడిసెను దగ్ధం చేసిన దుండగులు
★ ఆత్మకూరు సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ రావుల గిరిధర్
★ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నేరడగం దొడ్డిలో IKP సెంటర్ ప్రారంభం