VIDEO: శ్రీ అనంత పద్మనాభ స్వామికి ప్రత్యేక అభిషేకం

MDK: పాపన్నపేట మండలం గ్రామం నాగ్సన్ పల్లి లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు జరిపారు. నేడు మంగళవారం పురస్కరించుకుని వేకువజామున మంజీరా నీళ్లతో అభిషేకం, రకరకాల పూలతో, పండ్లతో, స్వామివారికి ధూప దీప నైవేద్యం సమర్పించి, మంగళ హారతి ఇవ్వడం జరిగింది. తదానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.