VIDEO: భారీ వర్షానికి జలమయమైన జయభేరి కాలనీ

VIDEO: భారీ వర్షానికి జలమయమైన జయభేరి కాలనీ

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి ప్రాంతంలోని జయభేరి కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెరసన్ స్కూల్ గ్రౌండ్‌లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ సెల్లార్‌లో వర్షపు నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు.