ఉత్తమ తహసీల్దార్ అవార్డు స్వీకరించిన సరితకు సన్మానం

ఉత్తమ తహసీల్దార్ అవార్డు స్వీకరించిన సరితకు సన్మానం

SRPT: నడిగూడెం తహసీల్దార్ సరితకు జిల్లా ఉత్తమ అధికారి అవార్డు రావడంతో, బీజేపీ నడిగూడెం మండల కమిటీ శాలువాతో సన్మానించింది. ఈ సందర్భంగా ఆమెకు భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండారు వీరబాబు యాదవ్, ZPTC ఎన్నికల కన్వీనర్ మూల బిక్షంరెడ్డి, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.