BREAKING: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. వారంతా కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ వివరాలు వెల్లడించనున్నారు.