అపోలోలో “ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌” మాడ్యూల్‌ ప్రారంభం

అపోలోలో “ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌” మాడ్యూల్‌ ప్రారంభం

CTR: AIMSR చిత్తూరు వైద్య విద్యలో కొత్త దశకు నాంది పలికింది. 2025 బ్యాచ్‌ విద్యార్థుల కోసం ‘ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌’ ప్రత్యేక మాడ్యూల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్థానిక మురకంబట్టులోని AIMSR పరిపాలన భవనంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవంలో అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ MD డా. సాంగీతా రెడ్డి పాల్గొన్నారు.