అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష

అభివృద్ధిపై అధికారులతో మంత్రి సమీక్ష

NDL: జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బీ.సీ.జనార్ధన్ రెడ్డి, ఫరూక్, జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.