రాపూరు పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు

రాపూరు పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు

NLR: రాపూరు పట్టణంలో బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కోరా బిల్డింగ్ ఎదురుగా త్రాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలం దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాపూరు సర్పంచ్ భూపతి జయమ్మ తెలియజేశారు.