లండన్‌లో సీఎంను కలిసిన ఎంపీ కుమారుడు
సత్యసాయి: లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎంపీ బీకే పార్థసారథి కుమారుడు బీకే సాయి కళ్యాణ్, బ్రిటన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ సాయి కళ్యాణ్ సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎంపీ కుమారుడు సాయిను అభినందించారు.