VIDEO: అంబటి రాంబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే
కృష్ణా: ఇటీవల పలు కేసుల్లో అరెస్టై జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబును శనివారం గుంటూరులో ఆయన నివాసంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరామర్శించారు. ఈ సందర్భంగా వంశీ, రాంబాబు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిణామాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.