పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
A) శివప్రతాప్ శుక్లా
B) జిష్ణుదేవ్ వర్మ
C) తరంజిత్ సింగ్ సంధు
D) సి.పి. రాధాకృష్ణన్
నిన్నటి ప్రశ్న: 2024 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును గెలుచుకున్న ఆటగాడు ఎవరు?
జవాబు: జస్‌ప్రీత్ బుమ్రా