నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

KMR: బీబీపేట మండలంలో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు ప్రారంభమైంది. గురువారం మండలంలోని యాడారంలో సర్పంచ్ అభ్యర్థి కోసం సుధారాణి నామినేషన్ దాఖలు చేశారు. మండలంలో పలు గ్రామపంచాయతీలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల నుంచి పలువురు నామినేషన్ పత్రాలను తీసుకెళ్తున్నారు. మొదటి రోజు నామినేషన్లు మందకోడిగా సాగనున్నాయి.