టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

★ చల్లావారిపల్లెలో ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
★ కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న నటుడు నారా రోహిత్ దంపతులు
తమ స్థలం కబ్జా చేశారని తిరుపతి రూరల్ MRO ఆఫీసు వద్ద బట్టలు ఉతుకుతూ దోబీల నిరసన
★ విడిదిపల్లిలో ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య