సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమిస్తాం: SFI

BHNG: తెలంగాణలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమిస్తామని SFI రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, తాళ్ళ నాగరాజు అన్నారు. భువనగిరిలో యాదాద్రి జిల్లా కార్యదర్శి లావుడియా రాజు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరుగుతున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.