'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు'
SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో గ్రామాలలో నేరాలకు పాల్పడి గ్రామాలలో సమస్యలను సృష్టించిన హుజూర్‌నగర్ మండల కేంద్ర పరిధిలోని శ్రీనివాసపురం, గోపాలపురం, గ్రామానికి చెందిన మొత్తం ఏడుగురిని నిన్న సాయంత్రం హుజూర్ నగర్ తహసీల్దార్ ముందు హాజరు పరిచి ముందస్తుగా బైండోవర్ చేసినట్లు హుజూర్ నగర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ చరమంద రాజు తెలిపారు.