VIDEO: 40 గొర్రెలపై కుక్కలు దాడి
SKLM: పొందూరు మండలం కొంచాడ గ్రామంలో మంగళవారం రైతు కురమాన రమణకు చెందిన గొర్రెల గుంపుపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 40 గొర్రెలను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.