SVU క్యాంటీన్‌కు టెండర్ల ఆహ్వానం

TPT: తిరుపతి SVUలోని అన్నపూర్ణ క్యాంటీన్‌కు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతినాయుడు తెలిపారు. మే 3న సాయంత్రం 4:30 గంటల లోపు టెండర్ అప్లికేషన్ సమర్పించాలని కోరారు. ఈఎండీ అమౌంట్ మే 5వ తేదీ 4:30 గంటలలోపు చెల్లించాలన్నారు. టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్లను 19వ తేదీ 11 గంటలకు ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు.