VIDEO: 'కనిగిరి ప్రాంత ప్రజలు సీఎంకు రుణపడి ఉంటారు'

VIDEO: 'కనిగిరి ప్రాంత ప్రజలు సీఎంకు రుణపడి ఉంటారు'

ప్రకాశం: సీఎం చంద్రబాబు చొరవతో వెనుకబడిన కనిగిరి ప్రాంతానికి పరిశ్రమలు రానున్నాయని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. ఈనెల 11న పెద చెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించిన నేపథ్యంలో, ఆదివారం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సీఎంకు రుణపడి ఉంటారన్నారు.