VIDEO: 'మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం'

VIDEO: 'మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం'

WGL: మున్సిపల్ ఎన్నికల్లో 70- 80 శాతం స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం వర్ధన్నపేట పట్టణంలో కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు పూర్తిగా కాంగ్రెస్ వైపేనని పేర్కొంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అభ్యర్థుల ఎంపిక సర్వే ఆధారంగా బీ ఫామ్ అందజేస్తామని తెలిపారు.