VIDEO: వైభవంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

VIDEO: వైభవంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

కోనసీమ: అమలాపురం కిమ్స్ కాలేజ్ ప్రాంగణంలో గత రెండు రోజులుగా జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఆదివారం రాత్రితో ముగిశాయి. రెండు రోజులు పాటు కోనసీమలో సందడి వాతావరణం నెలకొంది. పలు రాష్ట్రాల గవర్నర్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు, కవులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. తెలుగుతనం ఉట్టి పడేలా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.