VIDEO: మంత్రిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

WGL: కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య రాజకీయ వాగ్వాదం చెలరేగింది. శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉంటే మంచిది' అని మంత్రి కొండా సురేఖను హెచ్చరించారు. మంత్రిగా వ్యవహరించాల్సిన తీరుపై విమర్శలు చేశారు.