ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తాం: సీపీఎం

ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తాం: సీపీఎం

KNR: సీపీఎం తెలంగాణ రాష్ట్రం ముగింపు సభల సందర్భంగా మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో 49 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయని అన్నారు. అలాగే నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. గుడికందుల సత్యం మాట్లాడుతూ.. 'ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తాం మతోన్మాత బీజేపీని నిలువరిస్తాం. వామపక్ష ఐక్యతను కొనసాగిస్తాం' అని అన్నారు.