అంగన్వాడిని సందర్శించిన ఎంపీడీవో

అంగన్వాడిని సందర్శించిన ఎంపీడీవో

MBNR: నవాబ్ పేట మండలం లింగంపల్లిలో ఎంపీడీవో జయరాం నాయక్ అంగన్వాడీ సెంటర్‌ను ఇవాళ సందర్శించారు. పిల్లలకు అందాల్సిన పోషక పదార్థాలు, విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. ప్రాథమిక దశలోనే విద్యార్థులకు రాయడం, చదవడం నేర్పించాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు.