'స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని వినతి'

'స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని వినతి'

ADB: స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం స్థానాలు కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్‌ను కోరారు. ఈ మేరకు నేరడిగొండలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యువజన సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.