సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్సకు ఆమె బాగా స్పందిస్తున్నట్లు ఢిల్లీలోని గంగారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పాయి. ఇవాళ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులకు అడిగి తెలుసుకున్నారు.