VIDEO: 10 రోజుల్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయండి: ఎమ్మెల్యే
MBNR: పోలేపల్లి SEZ ప్రాంతంలో పెరుగుతున్న కాలుష్య సమస్యపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత కంపెనీలు వెంటనే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే 10 రోజులలో సరైన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరించారు.