ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి

RR: విద్య, హక్కుల పరిరక్షణ ద్వారానే సామాజిక ఆర్థిక ఉన్నతి లభిస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ తాలూకా కన్వీనర్ జాకారం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" ఘనంగా నివాళులు అర్పించారు.