ఫ్రీ బస్సులో డిజిటల్ కార్డుపై గందరగోళం

ఫ్రీ బస్సులో డిజిటల్ కార్డుపై గందరగోళం

NTR: విజయవాడ పరిధిలోని RTC డిపోల్లో ‘ఫ్రీ బస్’ పేరుతో మహిళా ప్రయాణికులకు టికెట్ ఇస్తున్న సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపాలంటూ కండక్టర్లు కోరుతున్నారు. అయితే ప్రయాణికులు తమ ఫోన్లలో ఉన్న డిజిటల్ ఆధార్ కార్డును చూపిస్తున్నారు. డిజిటల్ కార్డు సరిపోతుందని ప్రభుత్వం చెప్పిందని వారు వాదిస్తున్నారు. మరోవైపు తమకు ఎలాంటి అధికారిక GO & ఆదేశాలు లేవంటున్నారు.