హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నీలోఫర్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేక చిన్నారుల కష్టాలు
➢ నగరంలోని హోటళ్లలో సర్వీస్ టాక్స్ పేరుతో అధిక వసూళ్లు చేస్తున్నహోటళ్ల యజమానులు
➢ మాజీ సైనికులకు ఈనెల 28న HYDలో జాబ్ మేళా: ఎయిర్ ఫోర్స్ అధికారులు
➢ నగరంలో పెరుగుతున్న రేబిస్ మరణాలు.. ఆందోళనలో ప్రజలు