నాంపల్లి ఘటనతో ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తత

నాంపల్లి ఘటనతో ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తత

HYDలో నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన అనంతరం అధికారులు అప్రమత్తమయ్యారు. ORR వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు డైరెక్టర్ జనరల్ విక్రమ్ మాన్ సింగ్ వెల్లడించారు. ఆస్పత్రులు, కమర్షియల్, బిజినెస్ ప్రాంతాలు, మల్టీప్లెక్స్ మాల్స్ లాంటి 70 ప్రాంతాల్లో చెకింగ్ చేయడంతో పాటు, అవగాహన కల్పించినట్లు ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయన్నారు.