నేటితో ముగియనున్న పది పరీక్షలు
ATP: నేటితో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగియనున్నాయి. రంజాన్ కారణంగా వాయిదా పడిన ఆంగ్ల భాష సబ్జెక్ పరీక్షను ఈ రోజు నిర్వహించనున్నారు. అయితే బుధవారం ఒకేషనల్ విద్యార్తులకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 36 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. 5631 మందికి 5537 మంది హాజరయ్యినట్లు డీఈవో ప్రసాద్ బాబు తెలిపారు.