రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం
అండమాన్-నికోబార్ దీవుల్లో గత 9 నెలల్లో రూ.36 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. దేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన డ్రగ్స్ ధ్వంసం ఆపరేషన్లలో ఇది అతిపెద్దదని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఈ డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు.