ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

KNR: చొప్పదండి మండలం రాగంపేట ప్రాథమిక పాఠశాలలో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, బాలల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు.