మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మెదక్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు దరఖాస్తులు ఆహ్వానం
* ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. జిల్లాలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు: కలెక్టర్ ప్రతిమా సింగ్
* కాళేశ్వరం కేసులో తీర్పును స్వాగతిస్తున్నాం: మాజీ MLA పద్మ దేవేందర్ రెడ్డి
* రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు: రామాయంపేట MRO రజనీకుమారి