రూ.3,900 కోట్ల పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి

రూ.3,900 కోట్ల పనులను ప్రారంభించిన కేంద్రమంత్రి

ASF: మంచిర్యాల టు రేపల్లెవాడకు NH 363కి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రారంభించారు. వీటితో పాటు రూ.3,900 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. NH44పై కడ్తాల్ బైపాస్‌తో పాటు 8 బ్లాక్ స్పాట్లలో నిర్మించిన సర్వీస్ రోడ్లను ప్రారంభించారు.