వైసీపీ నాయకులవి డ్రామాలు: ఖాదర్ బాషా

వైసీపీ నాయకులవి డ్రామాలు: ఖాదర్ బాషా

KDP: మంత్రి నారా లోకేశ్‌పై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీడీపీ నేత గాజుల ఖాదర్ భాషా అన్నారు. రాయచోటిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉల్లి రైతుల విషయంలో వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఖాళీ డబ్బాలో మద్యం తాగి సెల్ఫీ వీడియోలు తీయించారని ఆరోపించారు.